Breaking News

పెన్షన్ కోసం వృద్దుల ఎదురు చూపు.. https://manapragathi.com/?p=7686

మన ప్రగతి కథనానికి స్పందన

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి

సాగర్ కెనాల్ జలాల మళ్లింపుపై గార్లఒడ్డు చెరువును పరిశీలించిన వైరాఎమ్మెల్యే రాందాస్ నాయక్

పెన్షన్ కోసం వృద్ధులు ఎదురు చూపులు అనే కథనానికి పోస్ట్ ఆఫీస్ అధికారులు స్పందించారు. విధిగా పెంచిన అందించారు. కథనాన్ని ప్రచురించిన మన ప్రగతి యజమాన్యానికి మండల ప్రజలు వృద్ధులు వికలాంగులు కృతజ్ఞతలు తెలిపారు