రెండు గంటలు విద్యుత్ అంతరాయం
బి నాగరాజు కరెంటు ఏఈ వేములపల్లి
మన ప్రగతి న్యూస్ /నల్గొండ/వేములపల్లి
వేములపల్లి మండలం సెట్టిపాలెం 33KV కొత్త లైన్ వర్క్ జరుగుతునందున శెట్టిపాలెం సబ్ స్టేషన్స్ల పరిదిలోని అన్ని గ్రామాలకు మధ్యహ్నం 2:00 గంటల నుఁడి సాయంత్రం 4:00 గంటల వరకు వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండును. కావున గృహ, వాణిజ్య, అగ్రికల్చర్ మరియు ఇండస్ట్రియల్ వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి మరియు అధికారులకు సహకరించగలరని ఏఈ కోరారు.

