Breaking News

ఈ నెల 10న హుండీ లెక్కింపు

-కార్య నిర్వహణ అధికారి సుధాకర్

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

సాగర్ కెనాల్ జలాల మళ్లింపుపై గార్లఒడ్డు చెరువును పరిశీలించిన వైరాఎమ్మెల్యే రాందాస్ నాయక్

శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో గుట్టపై స్వయంబు వెలిసిన శ్రీ మత్స్యగిరింద్ర స్వామి జాతర జనవరి 29 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 2న ఘనంగా ముగిసింది.స్వామి వారి హుండీ లెక్కింపు ఆలయ పరిధిలో ఈ నెల దేవాదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు తో ఈ నెల 10వ తేదీన నిర్వహించినట్లు కార్య నిర్వహణ అధికారి సుధాకర్ తెలిపారు.ఈ బహిరంగ హుండీ లెక్కింపు కార్యక్రమానికి మండల అధికారులు,ధర్మకర్తలు,భక్తులు ప్రజలు పాల్గొనాలని కోరారు.