మన ప్రగతి న్యూస్ రామన్నపేట:
రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు గురుకు శివ అకాల మరణం చెందగా వారి మృతదేహానికి పూలమాలేసి నివాళులర్పించిన బీఎస్పీ నాయకులు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ అసెంబ్లీ ప్రెసిడెంట్ గుని రాజు, మండల అధ్యక్షుడు నకిరేకంటి నరేష్,ప్రధాన కార్యదర్శి నోముల రాజు,బొడ్డు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

