మన ప్రగతి న్యూస్/ వీణవంక:
వీణవంక మండల కేంద్రంలోని బ్రిడ్జిపై ఇసుక ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీ.స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామానికి చెందిన ఏరుకొండ భాస్కర్ 35 వీణవంక నుండి శ్రీరాముల పేట వెళుతుండగా బ్రిడ్జి సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ని ఢీ కొనడం వల్ల తలకి తీవ్ర గాయాలు కాగా సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటి ఐలవేణి కుమార స్వామి పైలెట్ సులుగూరి శ్రీధర్ అత్యవసర ప్రథమ చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది అన్నారు.


