Breaking News

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. హైదరాబాద్- ఎల్బీ నగర్ లో నివాసముండే కొంగరి శేఖర్(38) అనే వ్యక్తి సొంత పనిపై భూదాన్ పో చంపల్లి కి వచ్చి వెళ్తుండగా పోచంపల్లి -కొత్తగూడెం మార్గమధ్యలో బ్రిడ్జి శివా రు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. మృతుని స్వగ్రామం సం స్థాన్ నారాయణపూర్ మండలం పుట్టపాక గ్రామమని , మార్బుల్ కాంట్రాక్ట్ చేస్తూ ఉండేవాడని తెలిపారు.

శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగ్గుల పోటీలు..