మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
మండల పరిధిలోని ఇంద్రి యాల గ్రామానికి చెందిన జి .వీర నాయక్ గుండె పో టు తో ఆకస్మిక మృతి చెం దినందున ఇతని కుటుం బానికి మేకల సతీష్ రెడ్డి మంగళవారం నాడు ఆ గ్రామ సర్పంచ్ ధీరావత్ వెంకటేష్ నాయక్ తో కలి సి 50వేల రూపాయలు హార్దిక సహాయం అంద చే శారు . ఈ కార్యక్ర మం లో ఆ గ్రామ మాజీ సర్పంచ్ బండి కృష్ణ తో పాటు మం డల శంకరయ్య, మాధవ రెడ్డి ,తదితరులు పాల్గొ న్నారు. అదేవిధంగా మం డల పరిధిలోని శివా రెడ్డి గూడెం గ్రామానికి చెందిన ఎల్ .కుమారి ఇటీవల మృతి చెందినందున ఆ మె కుటుంబ సభ్యులకు ఆ గ్రామ సర్పంచ్ మల్లా రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వారాల రామచంద్రారెడ్డి తోపాటు పలువురు గ్రా మస్తులు పాల్గొన్నారు.

