Breaking News

[2/10, 7:30 PM] Bodan Pochampelly Press: ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్

నగరపాలక సంస్థ 2వ సాధారణ ఎన్నికలకు అంతా సిద్ధం

మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్:

శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగ్గుల పోటీలు..

  కరీంనగర్ జిల్లాలో 66 డివిజన్లలో  మొత్తం 3,40,580 ఓటర్లు,మహిళా ఓటర్లు 1,70,858 మంది ఉన్నారు.పురుష ఓటర్లు 1,69,679 మంది ఇతరులు 43 మంది ఉన్నారు.మొత్తం 477 పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 14, మాడల్ పోలింగ్ స్టేషన్లు 5 ఏర్పాటు చేసారు. నగరపాలక సంస్థ ఎన్నికల బరిలో వివిధ పార్టీలకు చెందిన మొత్తం 389 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.పోలింగ్ 11 వ తేదీన ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటలకు పోలింగ్ జరుగుతుంది.13 వ తేదీన ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.66 డివిజన్ల బ్యాలెట్ బాక్సుల బధ్రపరిచేందుకు 2 స్ట్రాంగ్ రూంల ఏర్పాటు.పోలింగ్ కౌంటింగ్టింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని,ఓటర్ల కు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి పమేల సత్పతి తెలిపారు.