ఉద్యోగులవారికి కృతజ్ఞతలు తెలియజేసిన ఐఎన్టియుసి…
మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా సింగరేణి సంస్థ దేశవ్యాప్తంగా జరిగే ఒక్కరోజు సమ్మె కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న 29 కార్మిక చట్టాలను 4 నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నందు న ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశానుసారం ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ అధ్యక్షతన ఐఎన్టియుసి నాయకులు, సమ్మెలో పాల్గొని వారు మాట్లాడుతూ, సింగరేణి వ్యాప్తంగా గురువారం జరిగిన ఒక్కరోజు సమ్మె లో పాల్గొనీ విజయవంతం చేసిన కార్మికులకు మహిళా ఉద్యోగినులకు డిఎల్ఆర్ కార్మికులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శిలు చిలుక రాజయ్య, గోపి కుమారస్వామి, ఎం.డి సత్తార్ పాషా, డి శంకర్ బాబు, సిహెచ్ సాగర్, మల్లికార్జున్, సెంట్రల్ మరియు బ్రాంచ్ కమిటీ, సకినాల సమ్మయ్య, మెంగని అశోక్, పోశం శ్రీనివాస్, ట్రెజరర్. భీముడు, నాయకులు సంపత్, శంకర్, ప్రభాకర్, కే నాగేశ్వరరావు, ఈశ్వర్, బోనాల శివ, క్రాంతి కుమార్ కట్ట నరసింహరావు, సింగరేణి వ్యాప్తంగా ఒక రోజు సమ్మెను విజయవంతం చేయడానికి కృషి చేసిన కార్యకర్తలకు, ఉద్యోగులకు, మహిళ ఉద్యోగినులకు డిఎల్ఆర్ కార్మికులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది. ఈ సమ్మె విజయవంతం అయిందంటే ముఖ్యంగా మైన్స్, ఓపెన్ కాస్ట్, మరియు డిపార్ట్మెంట్ల లో చేయు ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు, వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

