బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

మానవ అక్రమ రవాణా నివారణ పై నిశ్శబ్ద ర్యాలీ

మానవ అక్రమ రవాణా నివారణ పై నిశ్శబ్ద ర్యాలీ

రాజరాజేశ్వర గజ్జల ఫౌండేషన్ ఆధ్వర్యంలో

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రాజరాజేశ్వర గజ్జల ఫౌండేషన్ మానవ అక్రమ రవాణా ఆవేర్నెస్ ప్రోగ్రాం, ద మూమెంట్ ఆఫ్ ఇండియా, సొసైటీ మదనపల్లి వారి సహకారంతో అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మానవ అక్రమ రవాణా నివారణ పై నిశ్శబ్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం లో పాల్గొన్న విద్యార్థులకు టీషర్ట్స్ మరియు ప్రోగ్రాం సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వర గజ్జల ఫౌండేషన్ చైర్మన్ రవీందర్, ట్రెజరర్ నీల వెంకటేశ్వర్లు, మరియు జడ్.పి.హెచ్.ఎస్ హెచ్ఎం వసంత, ఉపాధ్యాయులు పద్మజ కుమారస్వామి సంతోష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.