Breaking News

బోలా శంకరుడి అనుగ్రహం అందరి పై ఉండాలి

గుల్లపాడు శివాలయంను దర్శించుకున్న ఎమ్మెల్యే మాధవరెడ్డి

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

శంకరపట్నం మండలంలో వరుస దొంగతనాలు

మండలంలోని గుల్లపాడు మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొని,ప్రత్యేక పూజలు నిర్వహించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి . ఈ సందర్భంగా దేవాలయంలోనీ అర్చకులు ప్రత్యేక అభిషేకం,అర్చనలు నిర్వహించి భక్తులతో కలిసి శివనామస్మరణ చేశారు.మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మికతకు ప్రతీక అనిఅన్నారు.నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ శాంతి,సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.