Breaking News

భక్తుల సౌకర్యార్థం మంచినీరు పంపిణీ..

మన ప్రగతి న్యూస్/చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం వచ్చే భక్తులకు ఛత్రపతి శివాజీ సేన జైపూర్ మరియు కిష్టాపూర్ యువజన సంఘం వారు మంచినీరు, పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో శివాజీసేనా సభ్యులతో పాటు పలు గ్రామాలకు సంబంధించిన యువత పాల్గొన్నారు.

సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం..