-పట్టణ పురవీధులలో స్వామి వారి రథం ఊరే గింపు
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి లో మంగళవారం నాడు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వా మి జాతర మహా వైభవం గా జరిగింది. ఈ సంద ర్భంగా శోభాయ మయం గా అలంకరింపజేసిన రధ ములో స్వామి అమ్మ వా రి ఉత్సవ విగ్రహమూర్తు లను పండితులు అధిష్టిం ప చేశారు .సన్నాయి మే ళాలు -డప్పు వాయిద్యా లతో స్వామివారి రధము ను పట్టణ పురవీధులలో ఊరేగించారు. మంగళ హారతులతో మహిళలు స్వాగతించారు. ఉదయం ఆలయంలో దిష్టికుంభం చేశారు.సాయంత్రం ఆల యంలో జరిగిన చక్రవరీ సేవా కార్యక్రమంలో పట్ట ణ ప్రజలు అధికంగా పా ల్గొని స్వామి వారికి దీపా రాధన చేసి, దర్శించు కు న్నారు కట్నాలు, టెంకా యలు సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ కుడికాల బి క్షపతి, ఉపాధ్యక్షులు సి. హెచ్ అశోక్ ,ఏ .బావనా ఋషి ,ప్రధాన కార్యదర్శి పొట్ట బత్తిని ధనుంజయ, సహాయ దర్శులు బి .ఐ అన్న, టి .యాదగిరి , పి. గిరి, కోశాధికారి బి.శ్రీరా ములు ,ధర్మకర్తలు, తది తరులు పాల్గొన్నారు.

