మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీన రసింహస్వామి బ్రహ్మో త్సవాల సందర్భంగా స్వా మివారి కల్యాణానికి సమ ర్పించనున్న పోచంపల్లి ప ట్టు వస్త్రాలను మంగళ వారం నాడు ఆ దేవాల య చైర్మన్ నరసిం హ మూర్తి ,డిఇఓ భాస్కర్ పో చంపల్లి సందర్శించి, పర్శీ లించారు. ఈ కార్యక్ర మం లో పద్మశాలి మా జన సం ఘం అధ్యక్షుడు సీత శ్రీరా ములు, ఉపాధ్యక్షుడు అంకం మురళి తో పాటు పలువురు సంఘ ప్రతిని ధులు పాల్గొన్నారు.

