Breaking News

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి..

మన ప్రగతి న్యూస్/చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి:

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన.. మంచిర్యాల జిల్లా ఇం దారం నజీరపల్లి ఫ్లై ఓవర్ పై జరిగింది. లారీ ఢీకొని ఇద్దరు భార్య భర్తలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో సీసీసీ సంగ మల్లయ్య పల్లెకు చెందిన బెతోజు నారాయణ, భారతమ్మగా గుర్తించారు.

మేయర్ మూడ్ గణేష్’కు ఘన సన్మానం