Breaking News

గుడ్ మార్నింగ్ స్కూల్ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రాం

.విద్యతోపాటు విద్యార్థులకు కల్చరల్ ప్రోగ్రాం ఎంతో తోడ్పాటు

.కరస్పాండెంట్ ఎం ఎం శశి

మన ప్రగతిన్యూస్ /మహాదేవపూర్ :

జర్నలిస్టులకు వ్యక్తిగతంగానే ఇండ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గుడ్ మార్నింగ్ గ్రామర్ హైస్కూల్ ఆధ్వర్యంలో 32వఅనివార్సరీ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పిల్లలతో కల్చరల్ ప్రోగ్రాం డాన్స్ లు ఆటపాటలతో పిల్లలు అలరించారు. విద్యాలయం స్థాపించి 32 వ సంవత్సరాలు నడుస్తున్న తరుణంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని స్కూల్ కరస్పాండెంట్ఎం ఎం శశి పేర్కొన్నారు. మారముల గ్రామాలకు మెరిగైన విద్యానుఅందిచడం తమ బాధ్యతని ప్రతి ఒక్కరికి ఆంగ్ల భాష అందించడం మా పాఠశాల యొక్క బాధ్యతని విద్యార్థులకు మెరుగైన విజయతోపాటు ఆటపాటలు కల్చరల్ పోగ్రామ్స్ తో విద్యార్థుల ముందు తీసుకుపోవడమే తమ బాధ్యతని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలొ పాఠశాల యాజమాన్యం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.