మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ వద్ద అతివేగంగా అజాగ్రత్తగా దూసుకు వచ్చిన కారు ఆటోను ఢీకొట్టగా అందులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు. అయ్యాయి ఆటోను ఢీ కొట్టి తప్పించుకుని వెళ్తున్న కారును వెంకటాపూర్ లో కారును అడ్డుకున్న గ్రామస్తులు, అడ్డుకున్నారు ఆటోలోని వ్యక్తి సిరిసిల్ల నుండి గొల్లపల్లి కి వస్తుండగా, కామారెడ్డి నుండి సిరిసిల్ల వైపు వెళుతున్న కారు హరిదాస్ నగర్ వద్ద అతివేగంతో వచ్చి ఆటోను డి కొట్టడంతో ఆటో బోల్తా పడి ఆటోలో ప్రయాణిస్తున్న వారికీ గాయాలు కావడంతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు

