Breaking News

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

స్థానిక ఎస్బిఐ బ్యాంకు , ఏటీఎం నుండి కత్తిరింప బడిన 500 నోట్ల రూపా యలు బుధవారం నాడు ఓ వ్యక్తికి రావడం జరిగిం ది. 10 వేల రూపాయలు అవసర ముండగా మం డల పరిధిలోని పెద్ద రావు లపల్లి పల్లి గ్రామానికి చెం దిన వ్యక్తి స్థానిక ఎస్బిఐ ఏటీ ఎం నుండి తీయడం జరిగింది. కాగా ఇందులో సుమారు 6 వేల రూపా యలు(12 నోట్లు500 రూ పాయలవి) అంచులు క త్తిరింపబడి నవి వచ్చా యి.

వేములవాడలో పోలీసుల విధులకు ఆటంకం – ముగ్గురు అరెస్ట్