మన ప్రగతి న్యూస్/దుబ్బాక;
అక్బర్పేట భూంపల్లి మండలం చిత్తాపూర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం గోర ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటనలో బైక్ పైనా వున్న వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి.గమనించిన స్థానికులు వెంటనే బాధితుడినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


