-హనుమంతుని సేవ
మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:
మండల పరిధిలోని కను ముకుల గ్రామంలో గల శ్రీ పద్మావతి సమేత వెంక టే శ్వర స్వామి దేవాలయం లో స్వామివారికి గురు వారం నాడు లక్ష పుష్పా ర్చన గావించారు. ఆల య త్రివింషతి వార్షిక బ్ర హ్మోత్సవాలలో భాగంగా
ఈ కార్యక్రమం నిర్వహిం ప చేశారు . సాయంత్రం తిరువీధి సేవ( హనుమం తుని సేవా) నిర్వహించా రు. ఈ కార్యక్రమాల్లో ఆల య నిర్మాణ కర్తలు, పుష్ప లత మల్లారెడ్డి, ఉత్సవ క మిటీ కార్యనిర్వాహక అ ధ్యక్షుడు మైపాల్ రెడ్డి తో పాటు ఆలయ ధర్మకర్తలు ఉత్సవ కమిటీ ప్రతినిధు లు తదితరులు పాల్గొన్నా రు.

