- ప్రాణం కాపాడుటకై సరైన మార్గ నిర్దేశం చేయాలి
-ప్రైవేట్ వైద్యులకు ము న్సిపల్ చైర్మన్ హితవు
మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:
అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వ చ్చే వారికి సరైన ప్రాథమి క చికిత్స అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు సరైన మార్గనిర్దేశం చేయా లని భూదాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు ప్రైవేట్ డాక్ట ర్లకు సూచించారు. గురు వారం నాడు, మున్సిపల్ పరిధిలోని ప్రైవేట్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యం లో మున్సిపల్ కార్యాల యంలో చైర్మన్ను మర్యా దపూర్వకంగా కలిసి స త్కరించారు. అనంతరం వైద్యులతో చైర్మన్ సమా వేశం అయ్యారు. నగర పాలక సంస్థ పరిధిలోని ప్ర జలకు వైద్య సేవలు అం దించేందుకు అందుబా టులో ఉండి, వైద్య సేవ లు అందించాలని, సూ చించారు. డాక్టర్లు సీత భాస్కర్ ,రుద్ర ధనుంజ య, నాయుడు తో పాటు పలువురు డాక్టర్లు పాల్గొ న్నారు.

