Breaking News

ఘనంగా ఆన్యువల్ డే వేడుకలు..

మన ప్రగతి న్యూస్/కమలాపూర్:

కమలాపూర్ మండలం శనిగరం గ్రామం లోని విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ పాఠశాల స్థాపించి 20 సం”రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా.. శుక్రవారం ఘనంగా ఆన్యు వల్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా యూకేజీ విద్యార్థుల గ్రూప్ డాన్స్ పలు వురిని అలరించింది. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ఐలా భాస్కర్, ఉపాధ్యాయులు సుమలత, కిరణ్, స్వప్న, కళ్యాణి, సురేఖ, రజిత, రవళి, అనిత, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్