Breaking News

మొలంగూర్ పూజారి ఆత్మహత్యాయత్నం!

  • పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు..

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

శంకరపట్నం మండలం మొలంగూ ర్ పూజారి గంగాధర స్వామి కుటుంబ కలహాలతో ఇంట్లో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించడంతో ఈఎంటీ సతీష్ రెడ్డి ప్రథమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జమ్మికుంట లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యు లు తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జర్నలిస్టులకు వ్యక్తిగతంగానే ఇండ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క