Breaking News

జుట్టులరావుపేటలో వడదెబ్బతో వృద్ద మహిళ మృతి…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని జుజ్జులరావు పేట గ్రామం నందు బుధవారం రాత్రి తీవ్రమైన వడదెబ్బ కారణంతో పాకర్తి జానమ్మ అనే మహిళ అకస్మాత్తుగా మృతి చెందింది. ఆమె మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో ఉన్నారు.

వ్యవసాయ ఎగ్జిబిషన్‌కు ఏన్కూర్ మండలం నుంచి బయలుదేరిన రైతులు