బ్రేకింగ్ న్యూస్
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిసిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
తెలంగాణ

పార్టీల జండాలతో అంబేద్కర్ ను అవమానిస్తారా

సకాలంలో స్పందించి వెంటనే తొలగించాలని మేయర్ కు వినతి…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణం పోస్ట్ ఆఫీస్ సెంటర్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ రాజకీయ పార్టీ జెండాలను ఏర్పాటు చేయడాన్ని దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఏర్పాటు చేసిన జెండాలను వెంటనే తొలగించాలని కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ కు దళిత సంఘాల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.గత అనేక కాలంగా ఈ విధానం కొనసాగుతున్నదని అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించి సమస్త వ్యవస్థలకి తను రాసిన రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పిస్తున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఏ రాజకీయ పార్టీ జెండాలు ఏర్పాటు చేయరాదని, అలా ఏర్పాటు చేస్తే ఆయనను అవమానించడమేనని, ఇప్పుడు ఏర్పాటు చేసిన వాటిని వెంటనే తొలగించాలని, రాబోవు కాలంలో కూడా ఏర్పాటు చేయకుండా కార్పొరేషన్ వారు ప్రత్యేక నిబంధనలు విధించాలని, వాటిని ఉల్లంఘిస్తే అధిక మొత్తంలో జరిమానా విధించే విధంగా చర్యలు చేపట్టాలని, అంబేద్కర్ విగ్రహం చుట్టూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన మేయర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే నేను మేయర్ అయ్యానని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, చర్మకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చదలవాడ సూరి, మహిళా సమైక్య నాయకురాలు కరీష రత్నకుమారి, మాదిగ ఐక్యవేదిక నాయకులు వేల్పుల భాస్కర్, టిఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు గుండా రమేష్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు మోదుగు జోగారావు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కనకం సూరిబాబు, కార్పొరేటర్ సాగర్, దళిత సంగం జిల్లా నాయకులు చెనగా లక్ష్మణ్, మాదిగ యువజన నాయకులు మొగిలి పాక మురళి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.