బ్రేకింగ్ న్యూస్
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిసిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య ప్రయత్నం

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఆర్టీసీ ఉద్యోగులందర్నీ కలచివేసింది. వివరాలకు వెళ్తే తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బస్సులను నడవనీయకుండా అడ్డుకుంటున్నారు. ఈ సందర్భంగా నర్సంపేట డిపో లో కండక్టర్,డ్రైవర్లు సమ్మెలో పాల్గొని ఆర్టీసీ బస్సులను నడవనీయకుండా సమ్మెకు మద్ద తెలపాలని కోరడం జరిగింది. ప్రభుత్వo మాత్రం కొంతమంది ప్రైవేటు ఉద్యోగులతో బస్సులను నడపడానికి ప్రయత్నిస్తుంది. ఈ దశలో నర్సంపేట డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కలత చెంది తమ డిమాండ్లను తీర్చాలని డి ఎం ఆఫీస్ ముందర ఒంటిపై పెట్రోల్ పోసుకొని అంటించుకున్నారు. ఈ సంఘటనతో తోటీ ఉద్యోగులు ఆందోళన గురై డ్రైవర్ను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఎంజిఎం తరలించగా అక్కడినుండి హైదరాబాదులోని నిమ్స్ కు 80 శాతం కాలిన గాయాలతో ఉన్నాడని మెరుగైన చికిత్స కోసం తరలించామని వైద్యులు తెలిపారు. నర్సంపేట ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లు ఈ సంఘటనతో ప్రధాన రహదారిపై బంద్ చేపట్టి వాహనాల రాకపోకలను నియంత్రించారు. పోలీసులు సంయమనం పాటించి, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రక్షణ కల్పించారు.

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్