Breaking News

శాశ్వత పరిష్కారం జరగాలి ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్ టుడే /మిర్యాలగూడ

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్(రౌండ్) నందు గత కొన్ని సంవత్సరాలుగా వర్షం పడినప్పుడు డ్రైనేజ్ నిడిపోయి రోడ్డుపై నీరు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో .. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మున్సిపల్ కార్మికులతో పూర్తిగా శుభ్రం చేయించారు అలాగే మరలా ఈ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం జరగాలి అని అన్నారు.