Breaking News

వేములవాడ కోడెలకు పశుగ్రాసం (గడ్డి) వితరణ

మన ప్రగతి న్యూస్ /ముస్తాబాద్ ప్రతినిధి

హరిత హారం మొక్కలు అగ్ని ఆహుతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం నుండి వేములవాడ రాజరాజేశ్వర దేవాలయంలో నీ కోడెలకు ప్రశుగ్రాసం గడ్డి ప్రతి సంవత్సరం అనవీధిగా వస్తున్న సందర్భంగా గురువారం పోతుగల్ గ్రామ రైతులు 10 మంది 7.8 ట్రాక్టర్ లో కోడెలకు పశుగ్రాసం వేయడం జరుగుతుందని గ్రామ మాజీ సర్పంచ్ గౌతమ్ రావు తెలిపారు పోతుగల్లోని గ్రామ రైతులు అక్క రాజు పరుశరాములు.రేపాక బాల్ నర్స్. చేక్కపల్లి రాజు.బోయ శ్రీకాంత్. పుల్లయ్య. రైతులు పశుగ్రాసం తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ గౌతమ్ రావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వేములవాడ రాజరాజేశ్వర మా గ్రామాన్ని ఎల్లవేళ దీవనలు. దీవిస్తూ ఎల్లప్పుడూ గ్రామాభివృద్ధి గాని పాడి పాడి పంటలు గాని అన్నిటి కూడా రాజరాజేశ్వర వెన్నంటి ఉండి ఆశీర్వదిస్తూ ఉండాలని కోరారు. ఈ అవకాశం ఇచ్చిన రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.