జర్నలిస్టుల దాడుల కమిటీ పునరుద్ధరణకి సహకరిస్తా – కలెక్టర్ దివాకర
టీఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా పత్రాలు అందజేత.. మన ప్రగతి న్యూస్/ములుగు, ఫిబ్రవరి 25 : జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన కమిటీని త్వరలో పునరుద్ధరిస్తానని ములుగు జిల్లా కలెక్టర్...
