Breaking News

బిజెపి శ్రేణుల సంబరాలు

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

మండలంలోని బిజెపిమండల అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండు ఆవరణలో మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో టపాకాయలు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మహారాష్ట్రలో అధికారంలోకి తీసుకువచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తడక అశోక్ గౌడు, మండల నాయకులు,తడక వినయ్ కుమార్, పెరుమాండ్ల కోటి, కొండ్లె రమేష్,మురికి మనోహర్ మరియు వివిధ మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం