నారక్క పేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ పాలయి శ్రీనివాస్
మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మండలం లోని నారక్కపేట గ్రామం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలయి శ్రీనివాస్ ప్రారంభించినారు. అనంతరం వారు మాట్లాడుతూ దళారులను నమ్మకుండా వరి ధాన్యమును ఐకెపి సెంటర్లకు అమ్ముకొని 500 రూపాయల సబ్సిడీని పొందాలని రైతులకు సూచించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతి రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్లు వైనాల అశోక్, ఇస్తారి శేఖర్ గౌడ్,ఏపీఎం సునీత, మహిళా సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం సురేష్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జెట్టి రామ్మూర్తి,మామిళ్ళ కొమురెల్లి, జిల్లా మునేందర్ , తిప్పని లక్ష్మీనారాయణ,వైదు గుల రాజిరెడ్డి, నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని మహేష్, రుద్రగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అజ్మీర తిరుపతి,నారక్క పేట గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోగుల కుమారస్వామి, నాయకులు డేగాలా కృష్ణ,వడ్లూరి రమేష్, కోడూరి రాయసాబ్, కొలిపాక పైడి,చిందం కుమారస్వామి,కోటి, మురహరి, లింగమూర్తి, గ్రామ మహిళా సంఘం సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.