Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ సుధాకర్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన రమేష్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో
మృతి చెందగా బుధవారం పాలకుర్తి నియోజకవర్గ శాసనస
భ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ల ఆదేశాలతో తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసి రాష్ట్ర కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ మేడారపు సుధాకర్ తన చిన్న నాటి మిత్రుడు కన్నెబోయిన రమేష్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా రమేష్ భార్య అనిత ను పరామర్శించి 50 కేజీల బియ్యం తో పాటు ఆర్థిక సహాయం అందజేసి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమ్మగాని మహేష్ గౌడ్, పాలకుర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామారపు సునీల్, ఆకుల నాగరాజు, గాంధారి శ్రీను,సోషల్ మీడియా మండల ఇంచార్జ్ గజ్జి జనార్ధన్, జంపాల కృష్ణ, దేశబోయిన ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం