మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో :
జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రు పార్క్ వద్ద నూతనం గా ఏర్పాటు చేసిన వరంగల్ అర్బన్ కో అపరేటివ్ బ్యాంకును బుధవారం చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తో కలిసి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కో అపరేటివ్ బ్యాంకు బ్యాంకింగ్ రంగంలో అగ్రగామీగా నిలవా లని కోరారు.అనంత రం బ్యాంకు సిబ్బంది కి శుభాకాంక్షలు తెలి పారు