Breaking News

బాధితునికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ ర్యాకల శ్రీనివాస్

మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామానికి చెందిన ఓరిగంటి శ్రీశైలం గౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు విరగడంతో విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.ర్యాకల శ్రీనివాస్ బాధితులు ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి మనో ధైర్యం కల్పిస్తూ రూ.5000/-వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.వారితోపాటు గణేష్ గౌడ్,బాలరాజు,కిరణ్,సందీప్,యాకూబ్,మల్లేష్,గోవర్ధన్,షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం