మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
ఎస్సీ వర్గీకరణ
ఏకసభ్య కమిషన్
డాక్టర్ జస్టిస్ శ్రీ షమీం అక్తర్ నల్లగొండ కు వస్తున్న సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పు అధారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని కోరుతూ ఏబిసీడి ల వర్గీకరణ వెంటనే అమలు చేయాలని కోరుతూ
మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో
ఏక సభ్య కమిషన్ జస్టిస్ డా: షమీమ్ అక్తర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహారాజుల సేవా సంఘం అధ్యక్షుడు జి.బద్రి, కార్యదర్శి ఆర్.వీరబాబు,సహాయ కార్యదర్శి సి.ప్రభాకర్, కోశాధికారి కే.నకుల రావు, కార్యవర్గ సభ్యుడు సి.యాదగిరి మొదలైన వారు పాల్గొన్నారు.