మన ప్రగతి న్యూస్/ హత్నూర:
కురుమ సంఘం రాష్ట్ర నాయకులు పిలుపుమేరకు కోకాపేటలో కురుమ ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి హత్నూర మండలంలోని కురుమలు శనివారం బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురుమల అభివృద్ధికి ద్యేయంగా కురుమ సంఘం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో తోగరుపల్లి శ్రీశైలం, కొమర గొల్ల నాగేష్, గౌరీ చర్ల శ్రీశైలం, కడగోనిపాండు,కొన్యాల శ్రీశైలం, రంగంపేట శ్రీశైలం, బడంపేట మల్లేశం, నర్సింలు జక్కులపాండు తదితరులు ఉన్నారు.