మన ప్రగతి న్యూస్/చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి
పునర్వసు నక్షత్రం రామచంద్రస్వామి జన్మనక్షత్రం సందర్భంగా జైపూర్ మండలం లోని టేకుమట్ల రామాలయం లో విశేష మూలమంత్ర అభిషేకం, ప్రత్యేక పూజలు చేయించిన అడువాల సుమలత లింగమూర్తి గారు అనంతరం
అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.