మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మంగళవారం రోజున దివిస్ లెబోరేటరిస్ లిమిటెడ్’ వారు రూ.18,90,000/- విలువ గల కాటన్ బ్రాంకేట్స్ వెల్ఫేర్ హాస్టల్ కు అందిచడం జరిగింది.జిల్లా కలెక్టర్ హనుమంతు రావు చేతుల మీదగా విద్యార్ధులకు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతురావు మాట్లాడతూ విద్యార్ధులకు చలి తీవ్రత గురి కాకుండా ఇది ఎంతగానో ఉపయోగకారంగా వుంటాయి అని అన్నారు.7500 విద్యార్థులకు బ్రాంకెట్స్ ఇచ్చినందుకు దివెస్ వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి,డిఇఓ- సత్యనారయణ,డి.సి వెల్ఫేర్ మాదయ్య,జిఎంబిఐసి – పి రవీందర్ మరియు దివిస్ జనరల్ మేనెజర్ పి.సుధాకార్,లైజన్ ఆఫీసర్ బి.కిపోల్కనూర్,బి.గోపి పాల్గొన్నారు.