Breaking News

అన్నదానం నిర్వహించిన అమిత్ కుమార్ దంపతులు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

24 వ మండల పూజ మహోత్సవం సందర్బంగా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో బీజేపీ నాయకులు వాంకుడోతూ స్వరూప అమిత్ కుమార్ అన్నప్రసాద వితరణ కార్యక్రమన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, నర్సంపేట కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం పాటి పుల్లారావు,దేవాలయ కమిటీ అధ్యక్షులు సైపా సురేష్, మాజీ పట్టణ అధ్యక్షులు నాగరాజ్ సింగ్, మాజీ పట్టణ అధ్యక్షులు జిల్లా ప్రచార కార్యదర్శి బాల్నే జగన్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల రాము, దళిత మోర్చా నాయకులు పృద్వి రాజ్,ఖానాపూర్ మండల అధ్యక్షులు అబోతు రాజు, శేఖర్,బుసని రమేష్, పెండ్యాల యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం