బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

పథకం ప్రకారం ఓ వ్యక్తితో కలిసి భర్త హత్య

పథకం ప్రకారం ఓ వ్యక్తితో కలిసి భర్త హత్య

మన ప్రగతి న్యూస్/కామారెడ్డి జిల్లా ప్రతినిధి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కట్టుకున్న భర్తను భార్య హతమార్చిన ఘటన నస్రుల్లాబాద్ మండలంలో శుక్రవారం వెలుగు చూసింది. ఎస్సై లావణ్య తెలిపిన వివరాల ప్రకారం.నెమ్లి గ్రామానికి చెందిన టేకుల మైసయ్య, రాధ భార్యాభర్తలు. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది భార్య. ఇందుకోసం పథకం ప్రకారం.ఓ వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసి మూటలో కట్టి సోమ లింగాల గుడి వెనుకాల కోనేరులో పడేసింది. అనంతరం భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో ఓ వ్యక్తితో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. అనంతరం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం