Breaking News

గుర్తు తెలియని వాహనం డికొని యువకుడు మృతి.

మనప్రగతి న్యూస్ /తలమడుగు.

గుడిహత్నూర్ మండలం లోని శితగొంది గ్రామం దగ్గర రాజీవ్ రహదారి పై శుక్రవారం నాడు సాయంత్రం ఆదిలాబాద్ కుమ్మరివాడకు చెందిన జిల్లెడ గోవర్ధన్ (30)రమేష్( 30)ఇద్దరు మిత్రులు ఇచ్చోడా లో వారి బంధువుల ఇంటి వెళ్లి వస్తున్నపుడు శితగొంది గ్రామ దగ్గర వెనుక నుండి గుర్తు తెలియని వాహనం డికొట్టడం తో అక్కడికక్కడే గోవర్ధన్ అనే యువకుడు మృతి చెందినడు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం