బానోత్ జోహార్ లాల్ మృతి పట్ల సంతాపం ఏన్కూర్ మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు
మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్
వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ సోదరుడు బానోత్ జోహార్ లాల్ డీఎస్పీ హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న
బిఆర్ఎస్ పార్టీ ఏన్కూరు మండల నాయకులు బానోత్ జోహార్ లాల్
వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు