మనప్రగతిన్యూస్/చిట్యాల
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో చిన్నారులు హోలీ సంబరాలు జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగు రంగుల రంగులు వెదజల్లుతూ ఎలాగైతే
గోపికలు బృందావనంలో పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా ఇలా రంగులు, పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ,సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని నమ్ముతూ ఘనంగా హోలీ డోలి కొత్సవ ఉత్సవాలను జరుపుకున్నారు.