మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్
ఏన్కూర్ మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ దుర్భర దుస్థితి అని కథనాన్ని మన ప్రగతి దిన పత్రికలో బుధవారం ప్రసరించింది ఈ కథనానికి స్పందించిన ఏన్కూరు గ్రామపంచాయతీ కార్యదర్శి బి రామ్ కి గురువారం పంచాయతీ సిబ్బందితో క్లీన్ చేయించారు