మనప్రగతి న్యూస్/చిట్యాల
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వంటిప్ప తండా అందుకు తండా గ్రామానికి చెందిన మహమ్మద్ రజియా వైఫ్ ఆఫ్ జహీరుద్దీన్ (45) అను ఆమె తన భర్తతో గొడవ పడి 6 వ తారీకు రోజున ఉదయం 9 గంటలకు క్షణికావేశంలో అక్కడే ఉన్న గుర్తుతెలియని పురుగుల మందు తాగగా కుటుంబ సభ్యులు వెంటనే చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మెరుగైన చికిత్స నిమిత్తము ఎంజిఎం కి తీసుకువెళ్లేగా 8 వ తారీకు రోజున ఉదయం 04:45 నిమిషాలకు చనిపోయిందని తన కొడుకు ఎండి మస్తాన్ దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్ఐ జి శ్రవణ్ కుమార్ తెలిపారు.