మన ప్రగతి న్యూస్ తరిగొప్పుల /
మండల నూతన తహసిల్దారుగా మొగుల మహిపాల్ రెడ్డి, స్థానిక తహసిల్దారుగా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగేశ్వర చారి సాధారణ బదిలీపై పాలకుర్తి వెళ్లగా, దేవరుప్పుల తాసిల్దారుగా పనిచేస్తున్న మొగుళ్ళ మహిపాల్ రెడ్డి సాధారణ బదిలీపై తరిగొప్పుల తహసిల్దార్ గా నియమించడం జరిగింది. గురువారం మండల కేంద్రంలో బాధ్యతలు చేపట్టనున్నారు.