నూతన న్యాయమూర్తిని కలిసిన ఎస్పి నరసింహ
మన ప్రగతి న్యూస్ సూర్యాపేట
జిల్లా స్టాపర్
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మిశారదని కోర్టు సముదాయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించిన ఎస్పి కే నరసింహ అంతరం జిల్లాలో నేరాల నమోదు, దర్యాప్తు, కోర్టు క్యాలండర్ నంబర్, కేసు ట్రైయల్స్, లోక్ అదాలత్ నిర్వహణ, కేసుల్లో నేరస్తులకు శిక్షల అమలు మొదలగు అంశాల గురించి చర్చించారు. కోర్టు అధికారులు పోలీసు సమన్వయంతో పని చేసి త్వరితగతిన కేసుల పరిష్కారం చూపాలని జడ్జి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన కోర్టు సమస్యలు పరిష్కారాలు క్షుణ్ణంగా పరిశీలిస్తానని ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా తెలియజేశారు.