మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా ఎస్.వెంకట్రావు ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో ఆయన ఉమ్మడి జిల్లాలో నల్గొండ జాయింట్ కలెక్టర్ గా,సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించారు.