బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

బ్రహ్మోత్సవాల్లో టెండర్ కు తీర్మానం

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

శంకరపట్నం మండలం కొత్తగట్టు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మత్స్యగిరింద్ర స్వామి 2026 బ్రహ్మోత్సవాలకు సంవత్సరం పాటు టెండర్ కు ఆలయ చైర్మన్ కోరం రాజిరెడ్డి, ధర్మకర్తల ఆధ్వర్యంలో తీర్మారం చేయడం జరిగింది.ఆలయ చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ స్వామివారి ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో భక్తుల సౌకర్యార్థం కొబ్బరికాయలు,పూజ సామాగ్రి కి టెండర్ వేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో సుధాకర్, ధర్మకర్తలు మొకిరాల లక్ష్మణరావు,మీసా రవీందర్, తాడిచెర్ల తిరుపతి,రామగిరి తిరుమల, ఎడ్ల తిరుపతి,ఆలయ పురోహితులు శేషం మురళీధర్చార్యులు పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం