బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

దమ్మపేట పోలీసులు నిర్వహించిన నాకాబంది

చైతన్యం- డ్రగ్స్ పై యుద్ధం

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

సోమవారం ఉదయం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబంది నిర్వహించడం జరిగింది. ఈ నాకాబంది కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల వాహన తనిఖీలు చేయడం జరిగింది. ఈ నాకాబంది నందు దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మరియు అదనపు ఎస్సైలు బాలస్వామి, రాఘవయ్య మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. మందలపల్లి క్రాస్ రోడ్ లో, అచ్యుతాపురం క్రాస్ రోడ్ వద్ద అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై సాయి కిషోర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ దమ్మపేట మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రజలందరూ కూడా డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి తమ వంతు కృషి చేయవలసిందిగా దమ్మపేట పోలీస్ వారి తరఫున కోరుచున్నామని తెలిపారు.